ఫ్లయ్ ఓవర్ పై డాన్స్ చేసి కేసులో ఇరుక్కుంది..

  0
  147

  సోషల్ మీడియా పిచ్చిలో అమ్మాయిలు ఏమిచేస్తున్నారో వాళ్ళకే తెలియడంలేదు.. ప్రజలను అట్రాక్ట్ చేసేందుకు , తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో లైకులు , సబ్సకైబర్స్ ను పెంచుకునేందుకు రోడ్లమీద పోయేవాళ్లను కొట్టడం , ప్రాంక్ పేరుతొ నీచంగా వీడియోలు చేయడం ..ఇలాంటివెన్నో చేస్తున్నారు. ఇప్పుడు కలకత్తాలో సోషల్ మీడియా గర్ల్ శాండీ సంధ్య ఫ్లయ్ ఓవర్ పై డాన్స్ చేసి పోలీసు కేసులో ఇరుక్కుంది. ఈ ఫ్లయ్ ఓవర్ పై , రిపేర్ అయితే తప్ప వాహనాలు ఆపకూడదు. ఆపినా దిగి అటూఇటూ తిరగకూడదు. శాండీ సంధ్య ఒక ప్రయివేట్ క్యాబ్ లో వచ్చి అటూఇటూ తిరుగుతూ ఓక పాటకు డాన్స్ చేసి , తన సోషల్ మీడియా అకౌంట్ లో పెట్టుకుంది. వెంటనే పోలీసులు ఆమెను , క్యాబ్ డ్రైవర్ ని, ఓనర్ ని పోలీస్ స్టేషన్ కు పిలిపించి కేసు పెట్టారు.. ముగ్గురికీ ఫైన్ కూడా వేశారు..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.