కారు ఆపబోతే ఎస్సైకి డాష్ ఇచ్చి , చంపబోయాడు..

  0
  55

  స్వాతంత్ర దినోత్సవ సంబరాల ఏర్పాట్లలో భాగంగా దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతున్నాయి. ఉగ్రమూకల ఆగడాలు జరుగుతాయన్న ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో దేశంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు, మిలట్రీ సిబ్బంది తనిఖీలు చేస్తున్నారు. పంజాబ్ లోని పాటియాలాలో ఇలా ఓ ఏఎస్సై తనిఖీలు చేపట్టారు. అయితే ఓ కారు దగ్గరకు రాగానే అందులోని వ్యక్తులు ఏఎస్సై సుభాష్ సింగ్ ని ఢీకొట్టి మరీ వేగంగా ముందుకు పోనిచ్చారు. ఈ క్రమంలో ఏఎస్సైకి తీవ్ర గాయాలయ్యాయి. కారుని వెంబడిస్తూ ఆయన రోడ్డుపై పడిపోయారు. కారు నెంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.

  ఇవీ చదవండి..

  ఊపిరి తిత్తులు చెప్పే వాక్సిన్ అసలు రహస్యం..

  బ్లూటూత్ పేల‌డం ఎప్పుడైనా విన్నారా ?

  ఒలింపిక్ విజేత మీరాబాయి కన్నీళ్లతోఇలా..

  శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ అక్క జాన్వీకి పోటీ వస్తోంది..