ఆన్ లైన్ క్లాసులో గలీజుపని..

  0
  13504

  వీడెవడో 15ఏళ్లకే ముదిరిపోయాడు. ముంబైలోని ఓ స్కూల్ కి సంబంధించి ఆన్ లైన్ క్లాసులు జరుగుతుండగా తరచుగా ఫ్యాంట్ జిప్ విప్పి మేడమ్ కి చూపిస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు వీడొక ఫేక్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ ద్వారా ఆన్ లైన్ క్లాసులోకి ఎంటరయ్యాడని తెలిసింది. ఫిబ్రవరి 15నుంచి అప్పుడప్పుడు ఇలా ఫేక్ ఐడీ ద్వారా ఆన్ లైన్ క్లాసులోకి వచ్చి బట్టలిప్పేసి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. చాలా సార్లు వీడిని భరించిన టీచర్లు, ఇక లాభం లేదనుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాడి ఐపీ అడ్రస్ ద్వారా విచారణ చేపట్టి జైసల్మేర్ లో పట్టుకున్నారు. ఈ పిల్లాడికి, ఆ స్కూల్ కి అసలు సంబంధమే లేదని తేల్చారు. అయితే వీడు ఫేక్ ఐడీలతో ఇలా స్కూల్ ఆన్ లైన్ క్లాసులకి వెళ్లి టీచర్లను తన చేష్టలతో వేధిస్తున్నాడని తెలిసింది. పలుచోట్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని, అందుకే తాను కూడా ఇలా చేశానని చెప్పుకొచ్చాడు.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..