బాలుడు పైలెట్ ను తోసేసి , ఆ సీట్లో కూర్చున్నాడు.

    0
    308

    ఓ బాలుడి కొంటె చేష్ట , లేదా విమానం నడపాలన్న పిచ్చి ఆలోచన కలకలం సృష్టించింది. చివరకు ప్రమాదకర పరిస్థితుల్లో పైలెట్ విమానాన్ని కంట్రోల్ చేసి , ప్రయాణికుల ప్రాణాలు కాపాడాడు. అలస్కాకు పోతున్న విమానంలో 18 ఏళ్ల బాలుడు అనుకోకుండా , కాక్ పిట్ లోకి చొరబడ్డాడు. ఆ టైంలో విమానం లాండింగ్ కు సిద్దమవుతొంది. పైలెట్ ను తోసేసి , ఆ సీట్లో కూర్చున్నాడు. అతి కష్టం మీద , ఇతర ప్రయాణికుల సహకారంతో , పైలెట్ అతడిని పక్కకు ఈడ్చేసి , విమానాన్ని నోస్ డైవింగ్ పద్దతిలో లాండింగ్ చేశాడు. చివరి నిమిషంలో విమానం కంట్రోల్ తప్పడంతో , అత్యంత ప్రమాదకరమైన లాండింగ్ తప్పలేదు. అదృష్టవశాత్తు ప్రయాణీకులందరూ ప్రాణాలతో బయటపడ్డారు..

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.