ఇండియా రోడ్లపై ఇటాలియన్ బైక్ బెనెల్లీ 502సి

  0
  194

  స్పోర్ట్స్ బైక్స్ అంటే ఇష్టపడే ఇండియన్ యూత్ కి బెనెల్లి ఓ మంచి ఆప్షన్. కేవలం 5లక్షల రూపాయలకే ఈ బండి అందుబాటులోకి వస్తోంది. ఇటాలియన్ కంపెనీ బెనెల్లీ ఇండియా మార్కెట్లోకి బెనెల్లి 502సి పేరుతో ఈ బండిని తీసుకొస్తోంది. జస్ట్ 10వేల రూపాయలు కట్టి ఈ బండిని బుక్ చేసుకోండని చెబుతున్నారు కంపెనీ నిర్వాహకులు. వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7328903004

  బెనెల్లి 502సి ప్రత్యేకతలు..
  ధర – రూ.5లక్షలు
  ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 21.5 లీటర్లు
  6 గేర్లు
  500 సిసి ఇంజిన్
  ఫుల్లీ డిజిటల్ డిస్ ప్లే
  డబుల్ బ్యారెల్ సైలెన్సర్

  బెనెల్లి ఇటాలియన్ కంపెనీయే అయినా దీని మదర్ కంపెనీ చైనాకు చెందిన కియాన్ జియాంగ్. బైక్ లు, స్కూటర్లు అందుబాటు ధరల్లో తెచ్చేందుకు ఈ కంపెనీ ప్రయత్నిస్తుంటోంది.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.