రసిక డిఎస్పీ ,కానిస్టేబుల్ ప్రియురాలు డిస్మిస్..

  0
  3875

  ఆ డిఎస్పీ మహా రసికుడు.. పేరు సైనీ. తనదగ్గర పనిచేసే మహిళా కానిస్టేబుల్ తో రాసలీలల్లో మునిగిపోయాడు.. చివరకు మహిళా కానిస్టేబుల్ తో స్విమ్మింగ్ పూల్లోనే రాసలీలలు చేసాడు. పక్కనే 10 ఏళ్ళ ఆమె కొడుకున్నా , ఇద్దరూ అసభ్యంగా ప్రవర్తించడమే కాదు .. ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియో తీయించాడు. ఇది అటూఇటూ తిరిగి , సోషల్ మీడియాలో సంచలనమైంది. దీంతో విచారణ జరిపిన అధికారులు సోమవారం , డీఎస్పీని , మహిళా కానిస్టేబుల్ ని ఉద్యోగాలనుంచి తొలగించారు. మహిళా కానిస్టేబుల్ భర్త ఫిర్యాదు మేరకు , డీఎస్పీ , ఆయన ప్రియురాలిపై పోక్సో చట్టం కింద కేసుపెట్టారు. చిన్న పిల్లవాడిని పక్కనపెట్టుకొని , స్విమ్మింగ్ పూల్లో రాసలీలలు జరపడం నేరమని ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు.. వీరిద్దరినీ అరెస్ట్ చేశారు.

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.