తేనెటీగలు ఒక కూల్ డ్రింక్ బాటిల్ మూతను ఎలా తీశాయో చూడండి.

  0
  41

  సృష్టిలో ప్రతి జీవి బతకడం నేర్చుకుంటుంది. అది చీమ కానీ, దోమ కానీ, మనిషి కాన.. ఇలాగే ఈ రెండు తేనెటీగలు ఒక కూల్ డ్రింక్ బాటిల్ మూతను ఎలా తీశాయో చూడండి. బ్రెజిల్ లోని శాల్వోపాలో వైరల్ హగ్ సంస్థ ఈ వీడియోని షేర్ చేసింది. లంచ్ బ్రేక్ లో ఓ ఉద్యోగి కూల్ డ్రింక్ తీసుకునే ప్రయత్నం చేస్తుంటే, రెండు తేనె టీగలు, మూతకి అటు, ఇటు ఉండి ఆ మూతని తీసే ప్రయత్నాన్ని చూశాడు. దీంతో అతను వీడియో తీశాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో చాలా ప్రాచుర్యం పొందింది. ఫాంటా కంపెనీకి కూడా ఉచితంగా ప్రచారం వచ్చింది.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..