తులసి, వేప ఆకులు మాస్క్..

  0
  30

  కరోనా రాకుండా మాస్క్ వేసుకోమన్నారే కానీ, ఎలాంటి మాస్క్ వేసుకోవాలో చెప్పలేదు కదా. అందుకే ఈ సాధువు ఓ విచిత్రమైన మాస్క్ ధరించాడు. పశువుల మూతికి తాళ్లతో చిక్కం వేస్తారు. అలాంటి చిక్కాన్ని ప్రత్యేకంగా తయారు చేసుకుని, ఆ చిక్కంలో తులసి, వేప ఆకులు పెట్టుకుని మాస్క్ గా పెట్టుకుని తిరుగుతున్నాడు. వేపమండలు, తులసి ఆకులు అడ్డం ఉంటే, ఎటువంటి వైరస్ అయినా సరే చచ్చిపోవాల్సిందేనని, తన వద్దకు వైరస్ రాదని చెబుతున్నాడు. ఇంతకంటే మందు ఏమైనా కనుక్కోగలరా అని ప్రశ్నిస్తున్నాడు.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..