డోర్ తీసుకొని దర్జాగా కారులోకి ఎలుగుబంటి..

  0
  114

  డోర్ తీసుకొని దర్జాగా కారులోకి ఎలుగుబంటి.. కారు ఆపి ఓ మహిళ ఫ్రూట్స్ తీసుకునేందుకు పక్కకు పోయింది.. అంతలో ఎక్కడనుంచి వచ్చిందోగానీ , ఎలుగుబంటి , డోర్ తీసుకొని దర్జాగా కారులో కూర్చుంది.. అదీకూడా నేరుగా డ్రైవింగ్ సీట్లోనే.. డోర్ తీసిన మహిళ కారులో ఎలుగు బంటి ఉండటంచూసి బుట్టఅక్కడేపారేసి పరుగులు తీసింది..

   

  View this post on Instagram

   

  A post shared by ? EarthPix ? (@earthpix)

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.