బార్లులో కూడా బ్రోతల్స్ డెన్ లు ..

  0
  4830

  వ్యభిచారం హోటళ్ళలోనో , అలాంటి ఇళ్ళలోనో జరుగుతుంది అనుకోవద్దు.. ఇటీవల బార్లు , రెస్టారెంట్లలో కూడా బ్రోతల్స్ డెన్ లు నడుపుతున్నారు. బార్ అండ్ రెస్టారెంట్ లలో మందు మాత్రమే తాగుతారు అని అనుకునే కాలం కాదు ఇది.. కొన్ని బార్లు , రెస్టారెంట్లలో మందుతో పాటు , మగువలుకూడా అందుబాటులో ఉంటారు.. కరోనా టైంలో హోటళ్లు మూతపడటంతో వ్యభిచారం కాస్తా , బార్లు , రెస్టారెంట్లలోకి మారినట్టుంది.

  హైదరాబాద్ లో వనస్థలిపురం సుష్మాసాయినగర్‌ కాలనీ విజయవాడ జాతీయ రహదారి పక్కనే వీఎంఆర్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ ఉంది. అందులో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో రెస్టారెంట్‌పై ఇన్‌స్పెక్టర్‌ తన సిబ్బందితో కలిసి దాడి చేశారు. బార్ లో రిసెప్షనిస్ట్ , సెక్యూరిటీ గార్డు , అమ్మాయిలను బుక్ చేస్తారు.. ఇతర సదుపాయాలను , బార్ లోనే వేరే గదుల్లో ఏర్పాటు చేస్తారు. పోలీసులు వీళ్ళను పట్టుకొని స్టేషన్ కు తరలించారు.. చాలా బార్లలో ఇదే తంతునడుస్తోంది..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.