జూడో ట్రైనింగ్ లో కోచ్ ఉన్మాదం-బాలుడి మృతి.

    0
    465

    జూడో ఫైటింగ్ ట్రైనింగ్ లో కోచ్ ఉన్మాదం వల్ల ఏడేళ్ల బాలుడు చనిపోయాడు.. జూడోలో సెకండ్ గ్రేడ్ లో ఉన్న బాలుడిని , మరో 10 ఏళ్ళ బాలుడి చేత , 27 సార్లు కింద పడవేయించాడు. దీంతో బాలుడి మెదడు దెబ్బతినింది. వెంటనే అంబులెన్స్ పిలిపించి హాస్పిటల్ కి పంపారు. మెదడులో తీవ్ర రక్తస్రావం అయిందని తేల్చారు.

    గత రెండు నెలలుగా బాలుడు కోమాలోనే ఉన్నాడు. బాలుడిని కిందపడవేస్తున్న ప్రతిసారి , తనకు నొప్పిగా ఉందని కేకలు పెడుతున్నా , కోచ్ వినలేదు.. చివరకు 27 సారి కిందపడ్డ తరువాత ఇక అతడు లేవలేదు.. అప్పటినుంచి కోమాలోనే ఉంది మంగళవారమే చనిపోయాడు. శవ పరీక్ష చేసిన డాక్టర్లు , దారుణమైన రోడ్డు యాక్సిడెంట్ లో కూడా ఇంతపెద్ద గాయాలు తగలవని నివేదిక ఇచ్చాడు. కోచ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు..

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.