జులైలో 15రోజులు బ్యాంకులు బంద్..

  0
  270

  ఒక నెలలో సగానికి సగం రోజులు బ్యాంకులు పనిచేయవంటే.. లావాదేవీలు చేసేవారికి చాలా కష్టం. అలాంటి సందర్భాలు అరుదుగానే వస్తుంటాయి. ఈ ఏడాది జులై నెలలో ఏకంగా బ్యాంకులు 15రోజులపాటు మూసివేసి ఉంటాయి. ఇందులో పండగ సెలవులు 9 రోజులు కాగా, శనివారం, ఆదివారం సెలవులు 6 ఉంటాయి. మొత్తం 15 రోజులు సెలవులు ఉండబోతున్నాయి. అయితే ఈ 9 రోజుల పండగ సెలవులు ఆయా రాష్ట్రాలను బట్టి మారే అవకాశం ఉంది. కొన్ని రాష్ట్రాల్లో పండగ రోజున బ్యాంకులు తెరిచే ఉంచుతారు.

  జులైలో బ్యాంకుల సెలవలు ఇలా ఉన్నాయి..
  4 జులై – ఆదివారం..
  10 జులై – 2వ శనివారం..
  11 జులై – ఆదివారం..
  12 జులై – సోమవారం.. కాంగ్ (రాజస్థాన్), రథ యాత్ర (భువనేశ్వర్)
  13 జులై – మంగళవారం.. భాను జయంతి (జమ్ము కాశ్మీర్ అమరవీరుడు)
  14 జులై – ద్రుక్పా తేస్చీ
  16 జులై – గురువారం.. హారేల్ పూజా
  17 జులై – కార్చీ పూజా (అగర్తలా)
  18 జులై – ఆదివారం..
  19 జులై – గురు రింపోచే యొక్క తుంగ్కర్ షెచు (గ్యాంగ్‌టాక్)
  20 జులై – మంగళవారం.. ఈద్ అల్ అధా (ఆల్ ఇండియా)
  21 జులై – బుధవారం.. బక్రీద్
  24 జులై – 4వ శనివారం
  25 జులై – ఆదివారం
  31 జులై – శనివారం.. కెర్ పూజ(అగర్తలా)

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..