మూడో పెళ్ళికి ముస్తాబైన ముసలి భర్తకు అది కోసి చంపేసింది..

  0
  5767

  పెళ్ళికెదిగిన ఐదుగురు కూతుళ్లలో ఒక్కరికి కూడా పెళ్ళిచేయకుండా , మూడో పెళ్ళికి సిద్దమైన మతగురువు అహ్మద్ ను మొదటి భార్య హజ్రా చంపేసింది.. మూడో నిఖా విషయమై ఇద్దరికీ వాగ్వివాదం జరిగింది. అతడికి 52 ఏళ్ళ వయసులో రెండో పెళ్లి అయింది. ఆరు నెలలకే రెండో భార్య వెళ్ళిపోయింది. మొదటి భార్యకు ఐదుగురు కూతుళ్లు.. అందరూ పెళ్ళికెదిగిన వాళ్ళే.. బిడ్డలకు పెళ్లిళ్లు చేయకుండా , భర్త మూడో పెళ్ళికి ముస్తాబు కావడంతో గొడవ జరిగింది. దీంతో ఆదివారం రాత్రి , భార్య , భర్త అహ్మద్ మర్మాంగాలను కత్తితో కోసేసింది.. తీవ్ర రక్తస్రావంతో అతడు చనిపోయాడు. బంధువులు శవాన్ని ఖననం చేశారు. అయితే ఈ విషయం బయటకు పొక్కడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు.. శవాన్ని పోస్టుమార్టం చేయించడంతో జరిగిన ఘటన బయటపడింది.. తానే భర్తను చంపేశానని ఒప్పుకుంది.. ఉత్తరప్రదేశ్ లోని ముజఫరాపూర్ లోని షికార్ గ్రామంలో జరిగిందీ ఘటన

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..