క్రికెట్ టీమ్, సెక్యూరిటీకి బిర్యానీ కోసం 27 లక్షలు బిల్లు.

  0
  1173

  పాకిస్తాన్ లో మ్యాచ్ ఆడేందుకు వచ్చిన న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ , సెక్యూరిటీకి వారం రోజులకు బిర్యానీ బిల్లుచూసి అధికారులు నోరెళ్లబెట్టారు. చాలా సంవత్సరాల తరువాత ఆస్ట్రేలియా టీమ్ పాకిస్తాన్ లో మ్యాచ్ ఆడేందుకు వచ్చింది. సెప్టెంబర్ 11న వచ్చిన టీమ్ వారం రోజులు ఉండి , మధ్యలోనే టూర్ క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోయింది. భద్రతా కారణాల దృష్ట్యా , మ్యాచ్ ఆడకుండానే వెళ్లిపోయిన టీమ్ సెక్యూరిటీకి బిర్యానీ బిల్లుకోసం ఏకంగా 27 లక్షలు బిల్లు చేశారట..న్యూజిలాండ్ టీమ్ కోసం ఐదుగురు ఎస్పీలతో 500 మందిని సెక్యూరిటీ డ్యూటీలో ఉంచారు.. వారం రోజులపాటు డ్యూటీలో ఉన్న వారి బిల్లు కింద , 27 లక్షలు బిర్యానీ బిల్లు అదనంగా చేర్చారు..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.