అదృష్టం కలిసొస్తే చెత్తలోకూడా బంగారం దొరుకుతుంది.. ఇదికూడా అలాటిదే.. ఒక ప్రయివేట్ కంపెనీ పనికిరాని తమ ఏటీఎం మెషిన్ ని వేలంలో తుక్కుకింద అమ్మేసింది. దాన్ని ఇద్దరు స్నేహితులు 22 వేలకు కొన్నారు. ఇద్దరూ స్క్రాప్ బిజినెస్ చేస్తారు. చెరి 10 వేలు వాటాలు వేసుకొని కొనుగోలు చేశారు. ఏటీఎం మెషిన్ చెస్ట్ తాళాలు పోవడంతో , తాళాలు లేకుండానే అమ్మేశారు. ఒప్పందం ప్రకారం ఒక వేళ దాన్ని పగలకొడితే , ఏదైనా డబ్బులు ఉంటె వాటిపై దాన్ని పాత వస్తువు కింద కొన్న వారికే హక్కులుంటాయి. దాన్ని కొన్నవారు పగలకొట్టి చూస్తే 2 లక్షల రూపాయలు చెస్ట్ లో కనిపించాయి.. ఏటీఎం ను పగులకొట్టి డబ్బులు తీస్తున్న వీడియో చూడండి..