కొత్తరకం హెయిర్ స్టయిల్..ఏదైనా ట్రెండే కదా..?

  0
  188

  నేటి ఆధునిక యుగంలో ఏదైనా ఫ్యాషనే.. ఒకప్పుడు సాక్స్ లేకుండా షూ వేసుకుంటే పిచ్చోళ్ళని , బెగ్గర్స్ అని అనేవారు.. నిజంకూడా అంతే ..అయితే కాలం మారింది. ఇప్పుడు సాక్స్ లేకుండా షూ వేసుకోవడం స్టైల్ అయింది.. ఒకప్పుడు చినిగిన ప్యాంటు వేసుకుంటే ,జాలిగా చూసేవాళ్ళు.. తెలిసినవాళ్లయితే బట్టలు కుట్టించుకోమని డబ్బులు ఇచ్చేవాళ్ళు .. ఇప్పుడది స్టైల్ అయింది.. కాలంతో పాటు ఫ్యాషన్ మారింది. ఒకప్పుడు మనం చీదరించున్న డ్రెస్సులు ,ఇప్పుడు ట్రెండ్ అయ్యాయి.. గడ్డాలు పెంచినా , మీసాలు పెంచినా ఏదైనా ఫ్యాషన్.. ట్రూటర్నర్ అనే ఈ వ్యక్తికూడా ఇదిగో తమాషాగా హెయిర్ స్టైల్ చేయించాడు.. బహుశా ఇక ఇలాంటి హెయిర్ స్టైల్స్ చాలా రావచ్చు. కరోనా టైంలో 18 నెలలు వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఇతను జుట్టు పెంచేసాడు. ఇప్పుడు ఆఫీసుకి పోవలసిరావడంతో , స్టయిలుగా ఉంటుందని ఇలా కట్ చేయించాడు.. ఈ స్టయిల్ కి తన పేరే పెట్టుకున్నాడు.. ఎందుకంటే తానే కనుక్కున్నాడు కనుక..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.