తన లవర్ ఆంటీకి అర్జున్ 23 కోట్ల గిఫ్ట్..

  0
  78

  మ‌లైకానా మ‌జాకా…..23 కోట్ల బంగ్లా కొట్టేసింది…
  మ‌లైకా ఆరోరా అర్జున్ క‌పూర్ చాలాకాలం నుంచి స‌హ‌జీవ‌నం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రి మ‌ధ్య వ‌య‌సులో చాలా తేడా ఉన్న‌ప్ప‌టికీ ఈ జంట‌ ఎప్పుడూ హాట్ గానే క‌నిపిస్తుంటుంది.

  బ‌య‌ట క‌న‌ప‌డితే చాలు కెమెరాలు క్లిక్ క్లిక్ మంటాయి. ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా, ఎవ‌రేం అనుకున్నా… అవేవీ ప‌ట్టించుకోకుండా ఓపెన్ గానే చ‌క్క‌ర్లు కొడుతూ హెడ్ లైన్స్ వార్త‌ల్లో నిలుస్తుంటుందీ జంట‌.

  తాజాగా మ‌లైకాకి అర్జున్ పెద్ద గిఫ్ట్ ఇచ్చి అంద‌రికీ హాట్ టాపిక్ అయ్యాడు. ఇంత‌కీ ఆ గిఫ్ట్ ఏంటో తెలుసా ? ఓ పెద్ద బంగ్లా. అలాంటి ఇలాంటి బంగ్లా కాదండోయ్… క‌ళ్ళు చెదిరే ఇంటిని త‌న ప్రియురాలికి కొనిచ్చాడు. దాని విలువ 23 కోట్లు. ఇంకేముంది… త‌న ప్రియుడు ఇంత కాస్ట్లీ బంగ్లా కొనిచ్చేస‌రికి ఈ 47 ఏళ్ళ ఆంటీ ఆనందానికి హ‌ద్దుల్లేవ‌నుకోండి.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..