తిరుమలలో ఆర్జిత సేవలు వాయిదా..

  0
  140

  కరోనా కారణంగా గతంలో వాయిదా పడిన ఆర్జిత సేవలను ఈనెల 14నుంచి తిరుమలలో ప్రారంభించాల్సి ఉంది. అయితే కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఆ సేవల్ని కూడా వాయిదా వేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. ఈనెల 14వ తేదీ నుంచి ఆర్జిత సేవలకు భక్తులును అనుమతించే విషయాన్ని వాయిదా వేసినట్టు ప్రకటించింది టీటీడీ. తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత భక్తులను ఆర్జిత సేవలకు అనుమతిస్తామని ప్రకటించింది.

  ఇవీ చదవండి

  ఆమె వేధింపులతో యువకుడు ఆత్మహత్య..

  నూటికో, కోటికో ఇలాంటి డాక్టర్లు ఉండబట్టే..

  మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..

  సినిమాలో సీన్ కాదు.. కాశీలో పుర్రెల మాలతో అఘోరాల హోలీ సంబరాలు