పోలీసుల మానవత్వం..

  0
  188

  కర్నూలు జిల్లా శ్రీశైలం పోలీసులు మానవత్వం చాటుకున్నారు. శ్రీశైలం భీముని కొలను వద్ద ఓ వ్యక్తి అడవిలో ఊపిరాడక పడిపోయి ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి వెళ్లారు. ముందు జాగ్రత్తగా ఆక్సిజన్ సిలిండర్ కూడా తీసుకెళ్లారు. వెంటనే ఆ వ్యక్తికి ఆక్సిజన్ అందించి అక్కడినుంచి తరలించారు. పోలీసులు స్వయంగా అతడిని మోసుకెళ్లి ప్రాణాలు కాపాడారు.

  ఇవీ చదవండి

  మందుబాబులు వాక్సిన్ వేసుకోవచ్చా..?

  మాస్క్ లేకపోతె మోకాళ్ళమీద నడిపిస్తారు.

  నౌకను చంద్రుడు కదిలించాడు..

  బుసలు కొట్టే కోడెనాగుపై ఆయన చేయి పడితే అంతే..