బిగ్ బ్రేకింగ్.. ఎక్సర్సైజ్ చేస్తూ గాయపడిన సీఎం జగన్..

  0
  775

  ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉదయం ఎక్సర్సైజ్ చేస్తూ గాయపడ్డారు. ఆయన కాలు బెణకడంతో నడవడానికి ఇబ్బందిప డుతున్నారు. సాయంత్రానికి కూడా నొప్పి తగ్గకపోవడంతో డాక్టర్లు ఆయనను విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో ఆయన తన ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్నారు. వాస్తవానికి సీఎం జగన్ శనివారం ఢిల్లీ బయలుదేరి వెళ్లాల్సి ఉంది. కాలి గాయం కారణంగా, నడవలేని స్థితిలో ఆయన పర్యటన రద్దయినట్టు అధికారులు ప్రకటించారు.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.