అందాల అనుష్క ‘కూ’ రాగం తీస్తోంది.,

  0
  125

  అందాల అనుష్క ‘కూ’ అంటూ రాగం తీస్తోంది. రాగం తీస్తోంది అంటే, ఆమె న‌టించ‌బోయే నెక్ట్ మూవీకి పాట పాడుతోంద‌ని అనుకోకండి. ‘కూ’ యాప్‌లోకి అడుగుపెట్టింది. ఈ మ‌ధ్య‌కాలంలో ‘కూ’లో ఖాతాలు తెరుస్తున్న సెలబ్రిటీల సంఖ్య పెరుగుతోంది.

  తాజాగా టాలీవుడ్ క్రేజీ బ్యూటీ అనుష్క కూడా ‘కూ’లో ప్రవేశించింది. ఈ విషయాన్ని అనుష్క స్వయంగా ‘కూ’లో ప్రకటించింది. తాను కూడా ‘కూ’లో కాలుమోపానని, ఇకపై తన అప్ డేట్లను అభిమానులతో ‘కూ’ వేదికగా పంచుకుంటానని స్ప‌ష్టం చేసింది. కాగా అనుష్క ‘కూ’లో తొలి పోస్ట్ చేసిన కొద్దిసేపట్లోనే ఫాలోవర్ల సంఖ్య అంత‌కంత‌కూ పెరిగిపోతోంది.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..