కారు ఎగ్జాస్ట్ పైప్ చోరీ ఎందుకు .?

  0
  4655

  అంత కష్టపడి కారు చోరీ చేయకుండా , కారు కింద ఎగ్జాస్ట్ పైప్ ఎందుకు చోరీ చేస్తున్నారు.. బ్లేడ్ బ్యాచ్ తరహాలో ఇందుకోసం బాస్కెట్ బాల్ బ్యాట్ బాచ్ తిరుగుతుంది.. ఎక్కడ సీసీకెమెరాలు చూసినా బ్యాట్ బాచ్ దొంగతనాలే కనిపిస్తున్నాయి.. ఇప్పుడు విదేశాల పోలీసుకు తలనొప్పిగా తయారైన సమస్య ఇది..

  బ్రిటన్ లో అయితే , బ్యాట్ బాచ్ ఎగ్జాస్ట్ పైప్ చోరీలు 120 శాతం పెరిగాయి.. కారు ఓనర్లు ఎగ్జాస్ట్ పైప్ చోరీలపై ఫిర్యాదులు చేయడం ఎక్కువైంది .. దీంతో పోలీసు అసలు ఎగ్జాస్ట్ పైప్ లు ఎందుకు చోరీ చేస్తున్నారన్న విషయమై ఆరా తీశారు. ఎగ్జాస్ట్ పైప్ లో ఉండే ఒక లోహం , బంగారం కంటే విలువైనదని పుకార్లు పుట్టడంతో బ్రిటన్ లో బ్యాట్ బాచ్ ఎగ్జాస్ట్ పైప్ చోరీలు ఎక్కువయ్యాయి. వీడియో చూడండి..

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..