ఈరోజు జబర్దస్త్ డ్రస్ ఇదే..

  0
  155

  జబర్దస్త్ షో కోసం వేసుకునే డ్రస్ లతో ఫొటోషూట్ లు చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తుంది అనసూయ. ఇటీవల జబర్దస్త్ షో లలో మినీలు, మిడ్డీలు, స్కర్ట్ లతో అలరించిన అనసూయ చాలా రోజుల గ్యాప్ తర్వాత తొలిసారి చీర కట్టింది. అయితే చీరలో కూడా ఆమె హొయలు ఏమాత్రం తగ్గలేదు.

  అందాల ఆరబోతలో హీరోయిన్లను తలదన్నే అనసూయ.. ఈరోజు జబర్దస్త్ లో ఎలా కనిపిస్తుందో ఓసారి మీరే చూడండి.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..