దీపావళి టపాకాయలపై అమీర్ ఖాన్ సెటైర్లు..

  0
  157

  సినీ నటులు కొన్నిసార్లు అనుకోకుండా చిక్కుల్లో పడుతుంటారు. సినిమాల్లోనే కాదు, యాడ్స్ విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలని అమీర్ ఖాన్ ఉదాహరణ మరోసారి గుర్తు చేస్తుంది. అవును, అమీర్ ఖాన్ ఇప్పుడు ఓ యాడ్ వల్ల చిక్కుల్లో పడ్డారు.

  సీయట్ టైర్ల కంపెనీకోసం అమీర్ కాన్ చేసిన యాడ్ ఇప్పుడు సంచలనంగా మారింది. రోడ్లు ఉంది టపాసులు కాల్చాడానికి కాదు.. అంటూ తన ఎదురుగా ఉన్న జనాలకు క్లాస్ పీకుతూ.. సదరు టైర్ల యాడ్‏ను ప్రమోట్ చేస్తాడు అమీర్ ఖాన్. ఈ యాడ్ తమ మనోభావాలను కించపరిచిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. సీయట్‏ను బాయ్‏కాట్ చేయాలంటూ హ్యాష్ ట్యాగ్‏లతో ట్వీట్స్ చేస్తున్నారు. తమకు అమీర్ ఖాన్ క్షమాపణలు చెప్పాలని.. యాడ్‏ను తొలగించాలని సీట్ కంపెనీని డిమాండ్ చేస్తున్నారు. అలాగే.. మతాన్ని, పండుగలను కించపరిచేలా సీయట్ కంపెనీ యాడ్స్ తీస్తుందని ఆరోపిస్తున్నారు.

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.