మహిళపై ఎంత దారుణమో చూడండి..

  0
  116

  ఏపీ రాజధాని ప్రాంతం అది. అమరావతిలోని తాడేపల్లిలో ఓ ఆటో డ్రైవర్ తో మహిళ వాదనకు దిగింది. ఆటోకోసం వేచి చూస్తున్న సమయంలో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. అయితే అంతలోనే ఆవేశం కట్టలు తెంచుకున్న డ్రైవర్.. మహిళ అని కూడా చూడకుండా ఆమెను కాలితో తన్నాడు. ఆ దెబ్బకి ఆమె ఆరు అడుగుల అవతలకు వెళ్లి పడిపోయింది. ఆ దారుణం సెల్ ఫోన్ కెమెరాలో రికార్ట్ అయింది.

  ఈ ఘటనపై గుంటూరు జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళని కాలితో తన్నిన డ్రైవర్ పై కేసు పెట్టారు.

   

  ఇవీ చదవండి..

  కోడలితో అక్రమసంబంధం,కన్నకొడుకునే చంపేశాడు.

  ప్రేమికుల శవాలకు స్మశానంలో పెళ్లి..

  అడ్రెస్ అడిగి డ్రెస్ పై చెయ్యి వేశాడు..తర్వాత..?

  తిరుపతిలోనే నా పెళ్లి.. పెళ్ళికి మాత్రం చీర కట్టుకుంటా.. జాన్వీ.