సైన్యంతో అక్షయ్ కుమార్ డాన్స్..

  0
  53

  బాలీవుడ్ యాక్ష‌న్ హీరో అక్ష‌య్ కుమార్ బి.ఎస్.ఎఫ్ జ‌వాన్ల‌తో సర‌దాగా గ‌డిపారు. జ‌మ్ముకాశ్మీర్ రాష్ట్రంలోని బందీపురా జిల్లా గురేజ్ సెక్టార్ లో మ‌న దేశ సైనికుల‌ను క‌లిశారు. వారితో కాసేపు ముచ్చ‌టించారు. బీఎస్ఎఫ్ డ్రెస్ వేసుకున్న అక్కీ.. అక్క‌డ ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్ర‌మాల్లో పాల్గొని, సైనికుల్లో ఉత్సాహాన్ని నింపారు. సైనికుల‌తో గ‌డిపిన ఆనంద క్ష‌ణాల‌ను త‌న సోష‌ల్ మీడియాలో పంచుకున్నాడు.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..