మ‌ళ‌యాళం నుంచి ఈషాకు పిలుపొచ్చింది..

  0
  510

  టాలీవుడ్ కి తెలుగు అమ్మాయిలంటే చుల‌క‌నే. అంద‌చందాలు, అభిన‌యాలు ఎన్ని ప్ర‌ద‌ర్శించినా… పాపం అవ‌కాశాలు మాత్రం అంతంత మాత్రంగానే వ‌స్తుంటాయి. అచ్చ తెనుగు ప‌ద‌హార‌ణాల తెలుగింటి అమ్మాయి ఈషారెబ్బ‌. ఇండ‌స్ట్రీకి వ‌చ్చి దాదాపు 8 ఏళ్ళు అవుతోంది. అయినా స‌రైన బ్రేక్ రాలేదు. ఇప్పుడిప్పుడే తమిళ చిత్రాల వైపు క‌న్నేసింది. అయితే అనూహ్యంగా మ‌ళ‌యాళం నుంచి ఈషాకు పిలుపొచ్చింది. కుంచాకో బోబన్ హీరోగా నటించనున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా చాన్స్ రావ‌డం విశేషం. ఫెల్లి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో అరవింద్ స్వామి ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం తాను రైఫిల్ షూటింగ్ .. బాక్సింగ్ నేర్చుకుంటోంది ఈషా.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..