హీరోల భార్యల్లో స్నేహారెడ్డి టాప్..

  0
  120

  పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారాలనుకుంటున్నాడు అల్లు అర్జున్. అయితే అంతకంటే ముందే ఆయన భార్య స్నేహా రెడ్డి పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది. అవును, హీరోలు, వారి భార్యలు, వారికి ఉన్న క్రేజ్ అనే కాన్సెప్ట్ లో సినిమా బ్యాక్ గ్రౌండ్ లేని హోస్ వైఫ్ ల కేటగిరీలో స్నేహా రెడ్డి టాప్ ప్లేస్ లో నిలిచారు.

  ఏకంగా ఆమె ఇన్ స్టా గ్రామ్ ఖాతాను 40లక్షలమంది పాలో అవుతున్నారు. దేశవ్యాప్తంగా మరే ఇతర సినిమా హీరో భార్యకి ఈ స్థాయిలో ఫాలోవర్లు లేకపోవడం విశేషం. పెళ్లికి ముందు సినిమా బ్యాక్ గ్రౌండ్ లేని వారి లిస్ట్ లో స్నేహా రెడ్డి 40లక్షలమంది ఫాలోవర్లతో టాప్ ప్లేస్ లో ఉండటం విశేషం.

  పిల్లలు, ఫ్యామిలీ ఫొటోలను ఎక్కువగా స్నేహా రెడ్డి తన ఇన్ స్టా అకౌంట్లో అప్ లోడ్ చేస్తుంటారు.

  https://www.instagram.com/p/CNYCEiUDezj/?utm_source=ig_web_copy_link

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..