ఆరో నెల గర్భంతో ఎండలో ఆ డిఎస్పీ..

  0
  1186

  ఈమె పేరు శిల్పా సాహు.. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం దంతేవాడలో ఆమె డిఎస్పీ.. దంతేవాడ అంటే నక్సల్స్ కేంద్రం.. ఎర్రటి ఎండలో ఆమె నడి రోడ్డుపై లాఠీ పట్టి డ్యూటీ చేస్తోంది.. ఇందులో విశేషం లేదనుకోవద్దు.. ఆమె ఆరో నెల గర్భిణీ.. కరోన ఉదృతంగా ఉన్న ఆ ప్రాంతంలో నడి రోడ్లో బైకులు ఆపి మాస్క్ లేని వారికి కౌన్సిలింగ్ ఇస్తోంది.. మాస్క్ పెట్టుకున్న వారిని కూడా ఆపి కౌన్సెలింగ్ ఇస్తోంది.. గర్భిణీగా ఉండికూడా ఎర్రటి ఎండలో ఆమె ప్రతిరోజూ ఇలా పోలీసు డ్యూటీని ఒక సామాజిక బాధ్యతగా చేస్తోంది…

   

  ఇవీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.