ఈ డాక్టర్ ఎందుకు ఏడుస్తుందో తెలిస్తే , కాళ్ళు వణుకుతాయి..

  0
  2395

  కరోనా ఎంత భయానకంగా, భీభత్సంగా ఉందో సమాజాన్ని ఎంతగా వణికిస్తుందో ఓ మహిళా డాక్టర్ శోకం ఆవేదన,  ప్రత్యక్ష సాక్ష్యాలు.. ఆసుపత్రిలో రోగులను చూసి.. వైద్యులుగా తామేమీ చేయలేకున్నామని.. ఎవరు బతుకుతారో.. ఎవరు చనిపోతారో.. తెలియడం లేదని.. పరిస్థితి భీభత్సంగా ఉందని.. ఇది తన కళ్లారా చూశానని చెబుతోంది. బహుశా ఇలాంటి ఉపద్రవమే మానవ జాతి అంతానికి సంకేతమేమోనని చెప్పింది. ఆసుపత్రుల్లో జబ్బు నయమైన వారు కూడా బయటకు వెళ్లాలంటే భయపడిపోతున్నారని.. దీని వలన మరికొందరు చనిపోతున్నారని ఆమె ఏడ్చింది. దయచేసి జబ్బు నయమైన వారు ఇళ్లకు వెళ్లిపోవాలని.. బయటవున్నవారికోసం బెడ్లు ఖాళీ చేయాలని కోరింది. ఒక డాక్టర్ గా ఇంత మారణహోమాన్ని తానూ ఎప్పుడూ చూడలేదని.. కళ్లెదుటే ప్రాణాలు పోతున్నాయని ఏడ్చింది. ఆమె చెప్పేదల్లా ఒక్కటే .. దండం పెట్టి , ఏడ్చి చెబుతుంది . వినండి.. మాస్కులు పెట్టుకోండి.. దూరం పాటించండి. అంతే..

   

   

   

  ఇవీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.