అవును ..వాళ్లిద్దరూ ఒకటయ్యారు..

  0
  403

  అవును ..వాళ్లిద్దరూ ఒకటయ్యారు.. ఆమె మేజిస్ట్రేట్ పేరు శివంగి. . అతడేమో లడఖ్ లో మిలిటరీలో మేజర్..పేరు అనికేత్ చౌదరి. పెళ్లి కుదిరి రెండేళ్లయింది.. అయితే మేజిస్ట్రేట్ గా , ఆమె బిజీ అయిపోయింది.. దీంతో పెళ్లి వాయిదా పడింది..

  చివరకు ఇప్పుడు ముహూర్తం కుదిరింది.. అయితే సింపుల్ గా , 500 రూపాయల ఖర్చుతో రిజిస్ట్రార్ ఆఫీసులో దండలు , మార్చుకొని గుడికెళ్ళిపోయారు.. అంతే పెళ్లయిపోయింది.. కరోనా టైంలో మంచి ఐడియా.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.