లెహంగాలోనే ఇరగదీసింది..

  0
  32

  ఇన్ స్టా గ్రామ్ లో అమ్మాయిల జిమ్ వీడియోలు, ఎక్సర్ సైజ్ వీడియోలు ఇప్పుడు బాగా ఫేమస్. అలా తన జిమ్ వీడియోలతో అనా అరోరా అనే యువతి బాగా ఫేమస్ అయింది. ఆమెకు ఏకంగా 81వేలమంది ఫాలోవర్లు ఉన్నారు. కేవలం జిమ్ వీడియోలతోనే ఆమెకు అంతమంది ఫాలోవర్లు వచ్చారు. అయితే ఆమెకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు బాగా పాపులర్ అవుతోంది, వైరల్ గా మారింది. లెహంగాలో అనా అరోరా పుషప్స్ తీయడం అందరినీ ఆకట్టుకుంటోంది.

   

  View this post on Instagram

   

  A post shared by aana arora (@aan4490)


  త‌న పెళ్లి వేడుక‌లో భాగంగా అనా.. ఎరుపు రంగులో ఉన్న లెహంగ – చోలీ ధ‌రించింది. జ్యువెల‌రీని కూడా అల‌క‌రించుకుని.. పుష్ అప్స్ తీసింది. ఈ వీడియో మంగ‌ళ‌వారం నుంచి వైర‌ల్ అవుతోంది. ఆమె చేసిన కొన్ని వ‌ర్క‌వుట్స్ చూస్తే కుర్రాళ్ల మ‌తిపోవాల్సిందే.

   

  View this post on Instagram

   

  A post shared by aana arora (@aan4490)

  ఇవీ చదవండి..

  కోడలితో అక్రమసంబంధం,కన్నకొడుకునే చంపేశాడు.

  ప్రేమికుల శవాలకు స్మశానంలో పెళ్లి..

  అడ్రెస్ అడిగి డ్రెస్ పై చెయ్యి వేశాడు..తర్వాత..?

  తిరుపతిలోనే నా పెళ్లి.. పెళ్ళికి మాత్రం చీర కట్టుకుంటా.. జాన్వీ.