ఏటీఎం లో నో క్యాష్ బోర్డు ఉంటే 10 వేలు ఫైన్..

    0
    44

    ఏటీఎం లలో డబ్బులు లేకపోతే ఇక నుంచి బ్యాంకులకు ఫైన్ వేస్తామని రిజర్వ్ బ్యాంక్ హెచ్చరించింది. నెలలో 10 గంటలకు మించి ఏ బ్యాంక్ ఏటీఎం లో అయినా డబ్బులు లేకపోతె 10 వేళా రూపాయల ఫైన్ వేస్తామని స్పష్టం చేసింది.

    ఏటీఎం లలో డబ్బులు అయిపోతే వాటిలో డబ్బులు నింపాల్సిన బాధ్యత బ్యాంకులదని పేర్కొంది. అలాకాకుండా కాకుండా , కొన్ని బ్యాంకులు రోజులతరబడి ఏటీఎం లో డబ్బులు పెట్టడంలేదని పేర్కొంది. దీనివల్ల ఖాతాదారులకు అసౌకర్యమే కాకుండా , ఏటీఎం లు ఉండి ప్రయోజనం ఏమిటని నిలదీసింది.