పిల్ల‌పాము దెబ్బ‌కి గుడ్డ‌లు ఊడ‌గొట్టుకుని మ‌రీ ప‌రుగుతీశాడు.

  0
  393

  పిల్ల పాము ఏం చేస్తుందిలే… దాని భ‌ర‌తం ప‌ట్టాల‌నుకున్నాడు ఓ యువ‌కుడు. కానీ సీన్ రివ‌ర్స్ అయింది. పిల్ల‌పాము దెబ్బ‌కి గుడ్డ‌లు ఊడ‌గొట్టుకుని మ‌రీ ప‌రుగుతీశాడు. ఓ యువ‌కుడి కంటికి పిల్ల పాము క‌నిపించింది. దాని తోక ప‌ట్టుకుని, క‌ర్ర‌తో త‌ల మీద కొట్టేందుకు ప్ర‌య‌త్నించాడు.. అయితే ఆ పిల్ల‌పాము ఎగ‌రి, ఆ యువ‌కుడు న‌డుముకి క‌ట్టుకున్న ట‌వ‌ల్‌ను నోటితో గట్టిగా ప‌ట్టుకుంది. ఆ తుంట‌రి ఆ పాము నుంచి విడిపించుకునే ప్ర‌య‌త్నం చేసినా, అది వ‌ద‌ల్లేదు. దీంతో ఆ యువ‌కుడు త‌న ట‌వ‌ల్ ను విప్పేసి అక్కణ్నుంచి పారిపోయాడు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?