విశ్వ రహస్యం ఎప్పటికీ రహస్యమే.. విశ్వ శోధన ఎప్పటికీ అనంతమే. అందమైన భూగోళాన్ని అంతరిక్షం నుంచి చూడటమే కాదు , ఆ అందాన్ని తమ ఐ ఫోన్ లో చిత్రీకరించి , పంపాడు , జపాన్ వ్యోమగామి యుసాక.. వాటిని చూడండి..
అంతరక్షంనుంచి భూమిని చూసే అదృష్టవంతులు కొందరే..
.వాళ్లనే మానవజాతిలో గంధర్వులు అనొచ్చు..
అందమైన భూగోళాన్ని అంతరిక్షం నుంచి చూడటమే కాదు , ఆ అందాన్ని తమ ఐ ఫోన్ లో చిత్రీకరించి , పంపాడు , జపాన్ వ్యోమగామి యుసాక..