తండ్రి చితివద్ద ఆ చిన్నారుల ప్రతిజ్ఞ ఇదీ..

  0
  7654

  పులికడుపున పులే పుడుతుంది.. కొంతమంది వీరుల కడుపున వీరులే పుడతారు.. ఆ రక్తం అలాంటిది.. తమిళనాడులో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయిన , హెలికాఫ్టర్ పైలెట్ వింగ్ కమాండర్ పృథ్వి చౌహన్ అంత్యక్రియలు ఆయన 12 ఏళ్ళ కూతురు ఆరాధ్య , నాలుగేళ్ళ కొడుకు పూర్తి చేశారు.

  . అంత్యక్రియల సమయంలో , కొడుకు , తన తండ్రి వేసుకునే మిలిటరీ టోపీతో , తండ్రి మృతదేహానికి సెల్యూట్ చేసి , అక్కతో కలిసి చితికి నిప్పుఅంటించాడు.. చితివద్దనే ఇద్దరూ , తమ తండ్రి అడుగుజాడల్లో మిలిటరీలోనే చేరుతామని ప్రతిజ్ఞ చేశారు.

  తన తండ్రి , దేశం కోసమే చనిపోయారని , తామూ అంతేనని అన్నారు. ఇద్దరం యుద్ధ విమానాల పైలెట్లు అవుతామని స్పష్టం చేశారు.. పిల్లలిద్దరి ప్రతిజ్ఞ అక్కడున్నవారికి కన్నీళ్లు తెప్పించింది.. వారి దేశభక్తికి ఉప్పొంగిపోయారు..

   

  ఇవీ చదవండి

  బైక్ ఫీట్స్ అమ్మాయిలే సూపర్ గా ..

  కూతురి తలను నరికి సెల్ఫీ తీసుకున్న తల్లి.

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.