బీఎస్ఎఫ్ 57వ స్థాపన దినోత్సవం సందర్భంగా మహిళా జవాన్లు చేసిన బైక్ రైడింగ్ విన్యాసాలు అద్భుతం. పురుషులకు ఏమాత్రం తీసిపోని విధంగా మన వీరనారీలు ప్రదర్శించిన శౌర్యం చూపరులను కట్టి పడేసింది. మోటార్ సైకిళ్ళపై వివిధ భంగిమల్లో వెళుతూ కనువిందు చేశారు. కేంద్ర హోమంత్రి, త్రివిధ దళాల అధిపతులు, వేలాది మంది ప్రేక్షకులు చూస్తుండగా మన వనితా రత్నాలు చేసిన బైక్ విన్యాసాలను చూసి తరించాల్సిందే.
WATCH | Border Security Force (BSF) women contingent ride their motorbikes to glory on 57th BSF Raising Day. @AmitShah@BSF_India pic.twitter.com/RMDj6VvzPh
— Prasar Bharati News Services पी.बी.एन.एस. (@PBNS_India) December 5, 2021