ఇలాంటి స్టూడెంట్స్ ని ఏమిచెయ్యాలి..?

  0
  13376

  ఈవీడియో చూస్తే సమాజం ఎటుపోతుందో తెలియని పరిస్థితి. టెన్త్ క్లాస్ పిల్లలు కొందరు , తమ టీచర్ ను క్లాసులోనే ఇలా కొట్టి , తీవ్రంగా అవమానించిన ఘటన సంచలనం కలిగించింది. కర్ణాటకలోని దావనగిరి జిల్లా , చిన్నగిరి తాలూకా , నల్లూరు హైస్కూల్లో జరిగిన ఘటన ఇది.. క్లాస్ రూమ్ లోకి హిందీ టీచర్ వస్తూనే నలుగురు విద్యార్థులు దాడిచేశారు, చెత్త బుట్టతో కొట్టి , ఆ చెత్తబుట్టను ఆయన తలపై పెట్టారు.. గుట్కా వేసుకొని , టీచర్ పై ఉమ్మివేసారు.. ఇలా రకరకాలుగా టీచర్ ని అవమానించడంతో , ఈ వీడియోలు బయటకొచ్చాయి. దీంతో కర్ణాటక విద్యాశాఖమంత్రి కూడా సీరియస్ అయ్యారు. విద్యార్థులపై కేసులు నమోదుచేసి , వారిని బహిష్కరిస్తామని చెప్పారు. విచారణకు ఆదేశించారు..

  ఇవీ చదవండి

  బైక్ ఫీట్స్ అమ్మాయిలే సూపర్ గా ..

  కూతురి తలను నరికి సెల్ఫీ తీసుకున్న తల్లి.

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.