ఆ మహిళ మాటలకు ఎమ్మెల్యే రియాక్షన్ ఎలా ఉందో చూడండి..

  0
  149

  గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో వైసీపీ ఎమ్మెల్యేలు ఇంటింటికీ వెళ్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో పర్యటనలకు వస్తున్న ఎమ్మెల్యేలకు ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. మరికొన్ని చోట్ల మాత్రం మాకు ఏం చేశారంటూ నిలదీస్తున్నారు. ఇదిగో ఇక్కడ తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఆయన్ని ఈ మహిళ ఎలా నిలదీస్తుందో చూడండి.

  గడప గడపకు కార్యక్రమం ఫ్లాప్ షో అంటూ టీడీపీ ఎద్దేవా చేస్తోంది. అదే సమయంలో ఆ కార్యక్రమం విజయవంతంగా జరుగుతోందని చెబుతున్నారు వైసీపీ నేతలు.

  ఇవి కూడా చదవండి..

  ఆమె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి..