సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో జగన్ సతీమణి..

    0
    382

    వైఎస్ జగన్ సతీమణి, వైఎస్ భారతి పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఆమె పుట్టినరోజున అభిమానులు ఆమె ఫొటోలను ట్యాగ్ చేస్తూ ఆమెకు విషెస్ చెబుతన్నారు. వైసీపీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు వైఎస్ భారతి హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఆమె ఫొటోలన్నిటిలో.. జగన్ తో దిగిన ఈ సెల్ఫీ మాత్రం ఎక్కువగా సర్క్యులేట్ అవుతోంది. పాదయాత్రలో జగన్ చాలామందితో సెల్ఫీలు దిగారు. ఆయన తన భార్యతో దిగిన సెల్ఫీ మాత్రం ఎప్పటికీ గొప్పగా ఉంటుందంటూ అభిమానులు ఆ ఫొటోని ట్రెండింగ్ లో నిలబెట్టారు.

    ఇవీ చదవండి

    బైక్ ఫీట్స్ అమ్మాయిలే సూపర్ గా ..

    కూతురి తలను నరికి సెల్ఫీ తీసుకున్న తల్లి.

    పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

    తిరుమల నామాల పార్కులో కోడె నాగు.