మేయర్ , ఎమ్మెల్యే ప్రేమ పెళ్లితో శుభం కార్డు..

  0
  302

  ఈ భార్యాభర్తలిద్దరూ అనుకోకుండానే కేరళలో రికార్డ్ సృష్టించారు. కాబోయే భర్త కేరళలోని బలుసారి నియోజకవర్గ ఎమ్మెల్యే.. పేరు సచిన్ దేవ్ , కాబోయే భార్య పేరు ఆర్య రాజేంద్రన్.. త్రివేండ్రం మేయర్.. ఆమె వయసు 21 ఏళ్ళు.

  దేశంలోనే అతిచిన్న వయసులో త్రివేండ్రం లాంటి పెద్ద కార్పొరేషన్ కి మేయర్ అయ్యారు. సచిన్ దేవ్ కూడా చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయ్యారు. ఇద్దరూ సిపిఎం అనుబంధ సంస్థ బాలసంగంలో సభ్యులుగా ఉన్నప్పటినుంచి ఇష్టపడ్డారు. నిన్న ఎంగేజ్ మెంట్ అయింది. వచ్చేనెలలో పెళ్లి జరగబోతొంది..

  ఇవీ చదవండి… 

  బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

  మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

  నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

  తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..