తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..

  0
  312

  పెళ్లి కూతురు తాళి కట్టాక సినిమా చూపించింది.. ఈ కాలం పెళ్లిళ్లు చీటీ విచిత్రంగా ఉంటున్నాయి. సోషల్ మీడియా ప్రభావమో లేక నాగరికత వికృత రూపమో , లేదంటే పెళ్లిళ్లు నిర్ణయంలో పెద్దలు చేసే ఏకపక్ష నిర్ణయాలో తెలియదుగానీ , చాలా పెళ్లిళ్లు మండపాల్లోనే పెటాకులవుతున్నాయి. పెళ్లి ముహూర్తానికి ముందే , వెళ్లిపోయే పెళ్లికూతుళ్ళు , పెళ్లి మండపంలో ఏదో సాకుతో పెళ్లిరద్దు చేసుకునే ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి.

  ఈ పెళ్ళిలో పెళ్లికూతురు చూడండి.. వరుడు , సాంప్రదాయం ప్రకారం మిఠాయి పెడితే , విసిరి అతిధుల మీదకు విసిరేసింది. తర్వాత పెళ్లికొడుక్కి , పెద్దల వత్తిడిపై పాలు ఇచ్చింది. దాన్ని అతడు కోపంతో వద్దంటే , గ్లాసు విసిరి కొట్టింది.. ఇలాంటి జంటలమధ్య పెళ్లిళ్లు నిత్యం గొడవలుగానే ఉంటాయి.. ఈ వీడియో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది..

   

   

  View this post on Instagram

   

  A post shared by memes | comedy (@ghantaa)

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..