ఈ రైఫిల్ షూటర్ ఎందుకు చనిపోయింది.. ?

  0
  118

  క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసం ఎక్కువంటారు.. ఓడిపోయినా , గెలుపుకోసం మరో ఛాన్స్ లో ప్రయత్నిస్తారు.. పట్టుదలతో శ్రమిస్తారు.. అయితే కురిసీత్ కౌర్ అనే ఈ అమ్మాయి మాత్రం , షూటింగ్ లో నేష్నల్స్ స్థాయికి ఎదిగినా ,మెడల్స్ రాలేదని , తన షూటింగ్ రైఫిల్ తోనే ఆత్మహత్య చేసుకుంది. ఫరీద్ కోట్ కి చెందిన 19 ఏళ్ళ కౌర్ , చిన్ననాటినుంచి షూటింగ్ లో అనేక మెడల్స్ గెలుచుకుంది. అయితే ఈ దఫా నేషనల్ ఛాంపియన్ ట్రోఫీలో ఆమెకు మెడల్ దక్కలేదు. దీంతో ఆత్మహత్యకు పాల్పడింది.. గత ఏడాది ఈజిప్టు లో జరిగిన ప్రపంచ జూనియర్ షూటింగ్ పోటీలలో కూడా మెడల్ సాధించింది. అయితే ఈ దాక మాత్రం నేషనల్స్ లో ఒక్క పతకం కూడా రాకపోవడంతో , నిస్పృహతో ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నా , పోలీసు మాత్రం ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయేమోనని విచారిస్తున్నారు…

  ఇవీ చదవండి

  బైక్ ఫీట్స్ అమ్మాయిలే సూపర్ గా ..

  కూతురి తలను నరికి సెల్ఫీ తీసుకున్న తల్లి.

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.