ప్రమాదాల్లో అనేకరకాలు.. కొన్నింటిని చూస్తే భయమేస్తోంది.. అయితే ఈ ప్రమాదం మాత్రం ఫుల్ కామెడీ.. మొత్తానికి ఎలా జరిగిందో తెలియదుగానీ , సినిమాల్లో కామెడీ సీన్ ను తలపించే కామెడీ యాక్సిడెంట్.. ఒక మట్టి రోడ్డు మలుపులో లారీ ఫుల్ లోడ్ తో వస్తోంది . టర్నింగ్ తిరగ్గానే బాడీ, పైన లోడ్ పడిపోయి , చాసిస్ మాత్రం పోతూనే ఉంది.. సాధారణంగా హాలీవుడ్ లారెల్ హార్డీ కామెడీ సినిమాలో కనిపించే సీన్ , మనదేశంలోనే ఇలా జరిగింది..
Or#PartyHopping….☺️☺️???#Transmigration of #Soul of #Truck@hvgoenka @MKaur_Preet @SadhguruJV @RoflGandhi_ pic.twitter.com/iCpIbCI1eK
— Rupin Sharma IPS (@rupin1992) September 12, 2021
ఇవీ చదవండి..
మాజీ సిఎం భార్య చెల్లెలు, ఫుట్ పాత్ పై యాచన.
25 సార్లు లేచిపోయింది.. అయినా క్షమించిన భర్త .
తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..
పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్