25 సార్లు లేచిపోయింది.. అయినా క్షమించిన భర్త .

  0
  4747

  ఒక్కొక్కరు , ఒక్కోరకంగా ప్రపంచ రికార్డులు స్థాపిస్తుంటారు.. ముగ్గురు బిడ్డలున్న ఓ మహిళ , గత 11 ఏళ్లలో 25 దఫాలు భర్తను వదిలేసి , అక్రమసంబందాల వ్యామోహంలో పారిపోయింది.. అయితే విచిత్రం ఏమిటంటే , ఉంచుకున్నోళ్లతో పారిపోయి తిరిగొచ్చిన ప్రతిసారి , ఆమె తాను ఇక అలాంటి పనిచేయనని చెబుతుంది.. మళ్ళీ నాలుగైదు నేలలో ఎవరో ఒక్డడితో పారిపోతుంది.. మళ్ళీ తిరిగొస్తుంది. భర్త క్షమించి వదిలేస్తాడు. ఇక అలాంటి పనిచేయొద్దు అంటాడు.. సరే అంటుంది , మళ్ళీ అదే తంతు.. ఇప్పుడు ఈ భర్త వార్తల్లోకి ఎక్కాడు.. అతడి సహనం , భార్య మీద ప్రేమ గురించి చర్చ..

  అసోం లోని ధింగ్ లహార్ గ్రామానికి చెందిన హఫీజుద్దీన్ భార్య ఆమె.. 40 ఏళ్ళు వయసు.. ఇద్దరికీ ఆరేళ్ళ కూతురు , మూడేళ్ళ కొడుకు , నాలుగు నెలల బిడ్డ ఉన్నారు.. ఆమె లేచిపోయిన ప్రతిసారి , బిడ్డల బాధిత తండ్రే చూసుకుంటాడు. తనతో ఉన్నంతకాలం బాగానే ఉంటుందని , తన భార్య మంచిదేనని , కాకపోతే మెదడులో పురుగు తొలిస్తే , నచ్చిన వాడితో లేచిపోయి , మళ్ళీ వచ్చేస్తుందని చెప్పాడు. తాజాగా ఈ నెల 4 తేదీన చిన్న బిడ్డను పక్కింటి వాళ్లకు ఇచ్చేసి , ఇంట్లోఉన్న 22 వేలతో పారిపోయింది..

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్