య‌శ్‌కి ఇష్ట‌మైన హీరోయిన్ ఎవ‌రంటే ..!

  0
  152

  య‌శ్‌కి ఇష్ట‌మైన హీరోయిన్ ఎవ‌రంటే ..!

  కేజీఎఫ్‌-2 బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను ఎంజాయ్ చేస్తున్నాడు క‌న్న‌డ హీరో య‌శ్. చాప్ట‌ర్ 1ను మించి వ‌సూళ్లు రాబ‌డుతోంది. క‌లెక్ష‌న్ల‌లో సునామీ సృష్టిస్తోంది. కేజీఎఫ్ మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన రాఖీభాయ్ పై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు వ‌ర్షం కురుస్తోంది. ఈ హీరో కోసం స్టార్ డైరెక్ట‌ర్లంతా క్యూ క‌డుతున్నారు. ఇక హీరోయిన్లు కూడా రాఖీభాయ్‌తో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు ఇష్టప‌డుతున్నారు. ఇదిలావుంటే.. య‌శ్ కి ఇష్ట‌మైన హీరోయిన్ ఎవ‌ర‌నే క్వ‌శ్చ‌న్ ఎదురైంది. ఏ హీరోయిన్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాల‌ని ఉంద‌నే టాపిక్ వ‌చ్చింది.

  దీనికి య‌శ్ త‌న ఫేవ‌రేట్ హీరోయిన్ గురించి చెప్పుకొచ్చాడు. బాలీవుడ్ హీరోయిన్ దీపికా ప‌దుకొణె అంటే య‌శ్ కి చాలా ఇష్ట‌మ‌ట‌. ఆమె సినిమాల‌ను చూసి ఎంజాయ్ చేస్తాడ‌ట‌. అలాగే దీపిక‌తో స్క్రీన్ షేర్ చేసుకోవాల‌ని ఉందంటూ చెప్పుకొచ్చాడు. య‌శ్ ఇలా చెప్పాడో లేదో.. ఆ వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ గా మారిపోయాయి. మొత్తానికి య‌శ్ త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టేశాడు. మ‌రి య‌శ్ తో దీపిక స్క్రీన్ చేసుకునే చాన్స్ ఇస్తుందో లేదో చూడాలి.

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.