బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  0
  799

  యూపీలో ఓ అమ్మాయి వీడియో ఒకటి వైరల్ గా మారింది. సాధారణంగా అమ్మాయిలంటే స్కూటీలు నడుపుతూ ఉంటారు. అయితే ఈ అమ్మాయి ఎవరో తెలియదు గానీ ఏకంగా బుల్లెట్ బైకెక్కి హైవేపైనే చక్కర్లు కొడుతోంది. దీంతో కొందరు ఆ అమ్మాయి బుల్లెట్ బైకు నడిపే వీడియోతీసి, సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దీంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయిపోతోంది. బుల్లెట్ బండిపై దర్జాగా కూర్చొని.. వెనుకవైపున ఓ పెద్ద గన్ కూడా పెట్టుకొని.. వెళ్తోంది. ఈమెను రోడ్డుపై చూసిన వారందరూ అవాక్కయి.. ముక్కున వేలేసుకుంటున్నారు.

  సోషల్ మీడియాలో ఈ అమ్మాయి బుల్లెట్ నడిపే తీరుకు మరికొందరు నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. బుల్లెట్ బండిని నడిపించడంలో ఈమె సూపర్ అంటూ కామెంట్లు రాస్తున్నారు. మరికొందరైతే వెనుక గన్ ఎక్కడినుంచి వచ్చిందంటూ ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి ఈమె ఎవరోగానీ ఒక్కరోజులోనే పాపులర్ అయిపోయింది.

   

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో.