అమెరికా వీధుల్లో సామీ సామీ.. సరే.. అసలీ గెటప్ ఏంది సామీ..?

  0
  251

  సామీ సామీ.. సరే..

  అసలీ గెటప్ ఏంది సామీ..?

  పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. అందులోని “సామీ సామీ” అనే పాట కూడా సూపర్ హిట్ అయింది. రష్మిక ఈ పాటకు వేసిన స్టెప్పులు కూడా సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయాయి. సామాన్యుడి దగ్గర నుంచి సెలెబ్రిటీల వరకూ ఈ పాటకు స్టెప్పులేస్తూ వీడియోలు చేశారు. తాజాగా అమెరికాకు చెందిన జైనిల్ అనే యువకుడు కూడా ఈ పాటకు స్టెప్పులేశాడు.

  జైనిల్ అమెరికాలో ఉంటాడు. అక్కడే పుట్టి పెరిగాడు. అయితే జైనిల్ కు తెలుగు సినిమాలంటే కూడా చాలా ఇష్టం. తెలుగుతో పాటుగా వివిధ భాషల్లోని సినిమా హీరోల స్టెప్పులను వేయడం అతనికి సరదా.. అదికూడా ఆడవాళ్ళూ ధరించే దుస్తులు ధరించి.. డాన్సులు వేసి.. ప్రచారం పొందుతూ ఉంటాడు. ఇప్పుడు పుష్ప మూవీలోని సామీ పాటకు కూడా, ఇలాగే అమెరికాలోని బ్రోక్లిన్ రోడ్లపై స్టెప్పులేశాడు. ఈ వీడియో ఇప్పుడు ట్విట్టర్ తో పాటుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.