పాలు పోసిన తల్లిని బాంబులతో చంపేశారు..

    0
    395

    జాతి ఏదైతేనేమి , మతమేదైతేనేమి ..? మానవత్వం , మాతృత్వం .. మనుషులకు ఉండాల్సిన లక్షణాలు.. నికోలస్ జీ అనే ఈ అమెరికన్ మహిళా సైనికురాలు , కాబూల్ లో ఎయిర్ పోర్ట్ బయట ఉగ్రవాదుల దాడుల్లో మరణించిన వారిలో ఒకరు..

    ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయేముందు , ఆమె దేశం విడిచిపోతున్న ఆఫ్ఘన్ ప్రజలను , ముఖ్యంగా పసిబిడ్డ తల్లులను విమానం ఎక్కించేందుకు ఇష్టపడేది.. పిల్లలు ఏడుస్తుంటే వాళ్ళను ఎత్తుకొని లాలించేది, పాలు పట్టేది.. వాళ్లకు అవసరమైన సాయం చేసేది..

     

    మాతృత్వ మమకారానికి , దేశాలు , జాతులు , మతాలూ అడ్డుకావని నిరూపించిన మాతృమూర్తి నికోలస్ గీ.. ఈ ఫొటో తీసిన మరుసటి రోజే ఆమె ఉగ్రవాదుల బాంబు దాడుల్లో మరణించింది.. కనీసం ఆనవాలు లేనివిధంగా శరీరం ముక్కలైపోయింది. ఇదేకదా విధి వికృత రూపమంటే.. ?

    ఇవీ చదవండి..

    రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

    ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

    తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

    పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్