హెలికాఫ్టర్ రోడ్లో వ్యాన్ పై కూలిపోయింది..

  0
  2292

  ప్రమాదాలు ఒక్కోసారి అడుతంగా ఉంటాయి.. ఇలాంటి ప్రమాదాల్లో మనుషులు బ్రతుకుతారు అంటే కూడా నమ్మలేని పరిస్థి.. అటువంటిదే ఇది.. తుఫాన్ సహాయకార్యక్రమాలకోసం మెక్సికోలో , 20 మంది అధికారులతో ఒక హెలికాఫ్టర్ ఆకాశంలో పోతుంది.. ఉన్నట్టయిండి అది పైలెట్ పట్టు తప్పిపోయింది. ప్రమాదాన్ని శంకించిన పైలెట్ ఎంతప్రయత్నం చేసినా గాల్లో గిరికీలు కొట్టింది. చివరకు రోడ్లో పోతున్న , ఒక వ్యాన్ పై పది కిందపడిపోయింది.. విచిత్రం ఏమిటంటే , హెలీకాఫ్టర్లో 20 మందికిగానీ , వ్యాన్ లో వాళ్లకుగానీ ఎలాంటి దెబ్బలు తగలలేదు..

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్